Seshendra Sharma"s Copyrights :
Telangana High Court Judgment : 2024
JUDGMENT ATTACHED
--------------------------------
Indira Dhanrajgir’s Appeal Dismissed : 25th January 2024
Seshendra’s Copyrights belong to his son Saatyaki
--------
Seshendra Sharma (
seshendrasharma.weebly.com ) ,Popular poet’s copyrights belong to Saatyaki , his son ( Last Child ) . High Court for the State of Telangana delivered the judgment on 25th January 2024 , in the case of Appeal filed by Indira Dhanrajgir in the year 2018 .
On 7th February of 2018 City Civil court (FTC), Hyderabad delivered judgment in favour of Seshendra Sharma’s son , stating that the copyrights document submitted by Indira Dhanrajgir is a forged one. Earlier , Civil Court referred the document to Forensic Dept , which after close scrutiny gave its report , stating that it is a forged one , Seshendra’s signature was copied from somewhere and pasted in this the document.
---------
CASE DETAILS
PRIMARY DETAILS
Main Number CCCA 255/2018 SR Number CCCASR 43355/2018
CNR No. HBHC010563022018
Petitioner R INDIRA DEVI Respondent G SATYAKI
Petitioner Advocate Y PADMAVATHI Respondent Advocate VENKAT REDDY DONTHI REDDY
Case Category - District HYDERABAD
Filing Date 30/07/2018 Registration Date 31/07/2018
Listing Date 25/01/2024 Case Status DISPOSED Click here to see the Order
Disposal Date 25-01-2024 Diposal Type DISMISSED
Purpose FOR PRONOUNCEMENT OF JUDGMENT
Hon'ble Judges The Honourable Dr. Justice G.RADHA RANI
Category
Category - Sub Category -
Sub Sub Category -
IA DETAILS
IA Number Filing Date Advocate Name Misc.Paper Type Status Prayer Order Date Order
IA 1/2018 31/07/2018 Y PADMAVATHI Stay Petition Disposed IA PRAYER 21/02/2023
IA 1/2023 19/04/2023 Y PADMAVATHI Permission Petition Disposed IA PRAYER 25/01/2024
IASR 45221/2018 30/07/2018 Y PADMAVATHI (6585) Stay Petition PENDING FOR SCRUTINY
IASR 28288/2023 10/04/2023 Y PADMAVATHI (6585) Permission Petition RETURNED
USR Details
USR Number Advocate Name USR Type USR Filing Date Remarks
CCCAUSR 41693/2023 A B LALITHA GAYATHRI Counter Affidavit 24/04/2023 PENDING FOR SCRUTINY
CCCAUSR 62099/2018 Dr.VENKAT REDDY DONTHI REDDY Counter Affidavit 21/08/2018 PENDING FOR SCRUTINY
CCCAUSR 30151/2023 Y PADMAVATHI Posting Slip 20/03/2023 PENDING FOR SCRUTINY
CONNECTED MATTERS
Connected Case Number
VAKALATH
Advocate Code Advocate Name P/R No. Remarks
LOWER COURT DETAILS
Court Name XI ADDL.CHIEF JUDGE COURT (FTC) HYDERABAD
District HYDERABAD
Lower Court Case No. OS 419/2008
Hon'ble Judge V Vidya Natha Reddy
Date of Judgement 07-02-2018
PRAYER
This Memorandum of Regular Appeal to this Honble Court aggrieved by the Judgment and Decree dated 07022018 passed in 0 S No 419 of 2008 on the file of the Court of the XI Addl Chief Judge City Civil Court Hyderabad
PETITIONER(S)
S.No Petitioner(S) Name
1 R INDIRA DEVI
W/o Late G Seshendra Sharma aged about 90 years Occ Business R/o Gyanbagh Palace Goshamahal Pannmandi Hyderabad
RESPONDENT(S)
R.No Respondent(S) Name
1 G SATYAKI
S/o Late G Seshendra Sharma Aged 58 years Occ Private Employee R/o 32 Janata Flat Kantishikhara Complex Punjagutta Hyderabad
2 M/s Neelkamal Publications Private Limited
Rep by its Managing Director Sultan Bazar Hyderabad 500 095
CASE HISTORY
List Date Judge/Judge(s) Name Business
ORDERS
Order on Judge Name Date of Ordes Order Type Order Details
CCCA 255/2018 The Honourable Dr. Justice G.RADHA RANI 2024-01-25 Final Order
-------------
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
Suryaa Sunday|February 04, 2024
---
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మన న్యాయవ్యవస్థ కాపీరైట్ల వెనకున్న గుట్టు విప్పింది. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథ హక్కులు ఎవరికి వర్తిస్తాయనే వ్యవహారంలో కోర్టు స్పష్టత ఇచ్చింది. గ్రంథ హక్కులన్నీ శేషేంద్ర శర్మ సొంత కుమారుడు సాత్యకికే సంక్రమిస్తాయని, ఆయన భార్యగా చెబుతున్న ఇందిరా ధనరాజ్ గిరికి వర్తించవని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన కుమారుడైన సాత్యకికి పుస్తకాలపై హక్కుల్ని శేషేంద్ర శర్మ 1989లోనే రాసిచ్చినట్టు గుర్తించింది. ఇందిర సమర్పించిన పత్రాలు నకిలీవని తేల్చి చెప్పింది.
ప్రస్తుత వివాదం వివరాలేమిటంటే... "2007లో తెలుగు యూనివ ర్శిటీకి ఇందిరా దేవి ధనాజర్ ఆరు లక్షలు ఇచ్చి నాన్న పుస్తకాలు అచ్చు వేయించే ప్రయత్నం చేసింది. కాపీ రైట్స్ నాన్న ఆమెకు రాసిచ్చి నట్టు ఒక పత్రాన్ని కూడా కూడా తెలుగు యూనివర్శిటీకి సమర్పిం చింది. నేను లీగల్ నోటీసు ఇచ్చే సరికి తెలుగు విశ్వవిద్యాలయం ఆ డబ్బును, ఆ పత్రాన్నీ ఆమెకు తిరిగి ఇచ్చింది. దీంతో ఆమె ఆ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆ పత్రాన్ని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపింది. అది నకిలీదని, నాన్న శేషేంద్ర శర్మ సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టు నిర్ధారించింది” అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకీ. ఇందిరా ధనరాజ్ గిరి రూపొందించిన పత్రం ప్యాలెస్ కుట్రని, ఫోరెన్సిక్ అనాలిసిస్, కోర్టు ద్వారా అది నిరూపితమైం దని తెలుగు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్న ప్రొఫెసర్ సత్యనారాయణ చెబుతున్నారు. మొత్తం మీద శేషేంద్ర శర్మ నిర్దోషి అని రుజువైంది. ఆమె ఒత్తిడికి, చిత్రహింసలకు లొంగకుండా శేషేంద్ర శర్మ తన కుమారుని వైపే నిలిచారన్నది కూడా నిర్ధారణ అయింది..
Suryaa Sunday|February 04, 2024
----------
గ్రంథ హక్కుల వివాదంలో
శేషేంద్రశర్మ కుమారుడికి ఊరట
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): హక్కులకు సంబంధించిన కేసులో ఆయన కుమారుడు సాత్యకికి హైకోర్టులో ఊరట లభించింది. గ్రంథాలపై హక్కులన్నీ కుమారుడికే చెందుతాయని హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథాల కోర్టు స్పష్టం చేసింది. గ్రంథాలపై హక్కులన్నీ శేషేంద్రశర్మ 1989లో కుమారుడికి రాసిచ్చారు. ఆయన మరణానంతరం సదరు గ్రంథాలపై తనకే హక్కులు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరాదేవి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, సిటీ సివిల్ కోర్టు సాత్యకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ హక్కులు సాత్యకికి చెందుతాయని తీర్పు వెలువరించింది.
ఆంధ్రజ్యోతి : 26th January2024
------------
Gunturu Seshendra Sharma
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
"గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే"
2 weeks ago
ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
---------
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
January 26, 2024
సిటీ సివిల్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శేషేంద్రశర్మ రచించిన గ్రంథాలపై హకులు ఆయన కుమారుడు సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
తన పుస్తకాలు, గ్రంథాలపై హకులు కుమారుడు సాత్యకికే చెందుతాయంటూ శేషేంద్రశర్మ 1989లో హకుల పత్రం రాశారు. 2007లో ఆయన కన్నుమూశారు. శేషేంద్రశర్మ తనను వివాహం చేసుకున్నారని, తనకు కూడా ఆ పుస్తకాలపై హకులు ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరా ధనరాజ్‌గిర్ గతంలో సిటీ సివిల్ కోర్టులో చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇందిర హైకోర్టులో దాఖలు చేసిన ఆప్పీల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ జీ రాధాదేవి తీర్పు వెలువరించారు.
-----------------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
0 comments